News
వాల్లకి చీమూ నెత్తురు లేదు:హరీష్
మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు వారికి చీమూ నెత్తురు లేదని అన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం. తెలంగాణ కోసం కలిసి రాని విపక్షాలు రాష్ట్రాన్ని బదనాం చేయడానికే ఏకమయ్యాయని హరీష్ ఆరోపించారు. విపక్షాలు సెలవు రోజు బంద్‌కు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








